LAMMASINGI RAJU
ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్న రొబ్బ పుష్పలక్ష్మి జడ్పీటీసీ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నార...
కొత్తపాలెం 2 ఎంపీటీసీ బరిలో రెబల్ అభ్యర్థి గోపినాయక త్రినాథ్ రావు బీరువా గుర్తు కేటాయింపు.. బ్యాలెట్ నమూనా విడుదల
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని కొత్తపాలెం సెగ్మెంట్ 2 ఎంపీటీసీ స్థానానికి రెబల్ అభ్యర్థిగా గోపినాయక త్రినాథ్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యం...
కొత్తపాలెం-2 ఎంపీటీసీ బరిలో రెబల్ అభ్యర్థి గోపినాయక త్రినాథ్ రావు బీరువా గుర్తు కేటాయింపు.. బ్యాలెట్ నమూనా విడుదల
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని కొత్తపాలెం సెగ్మెంట్-2 ఎంపీటీసీ స్థానానికి రెబల్ అభ్యర్థిగా గోపినాయక త్రినాథ్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యం...
మాలిగూడలో బొబ్బిలి లక్ష్మణ్‌కు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతల ప్రచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం మాలిగూడ గ్రామంలో జీకే వీధి 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల...
గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి: గొర్లె వీర వెంకట్ గూడెం కొత్తవీధిలో కూటమి తరఫున విస్తృత ఎన్నికల ప్రచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో కూటమి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త గొర్లె వీర...
పెదవలసలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక భేటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపుపై నేతల దిశానిర్దేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పెదవలసలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అరకు పార్లమె...
సపర్ల గ్రామంలో పాంగి కృష్ణరావు ఎన్నికల ప్రచారం.. కూటమి శ్రేణుల సందడి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గాలికొండ పంచాయతీ పరిధిలోని సపర్ల గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర...
ఓటర్లను కలుస్తూ ముందుకు.. జీకే వీధి–3లో బొబ్బిలి లక్ష్మణ్ ప్రచార సందడి
జీకే వీధి–3 ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్ చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు మద్దతుగా మండల నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో వ...
జీకే వీధి–1లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రచార హోరు రీమల రాజేశ్వరికి మద్దతుగా ఇంటింటా ప్రచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జీకే వీధి–1 ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రీమల రాజేశ్వరి విజయమే లక్ష్యం...
ఎన్నికల ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అవసరమైన ధ్రువపత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని తహసీల్దార్ అన్నాజీ రావు స్పష్టం చేశారు....
ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ.. ఎంపీడీవో రమణబాబు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సిబ్బంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా గూడెం కొత్త వీధి మండలంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమణబాబు వెల్ల...
జీకేవీధి–3లో స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు ప్రచారం ఆర్.వి. నగర్, డేరాలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీకేవీధి–3 ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ...
రింతడ సెగ్మెంట్-2లో సాగిన భీమేష్ విస్తృత ప్రచారం ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం రింతడ పంచాయతీ సెగ్మెంట్-2లో ఎంపీటీసీ అభ్యర్థి సాగిన భీమేష్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్...
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి జీకేవీధి మండలంలో నాలుగు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ నేతల
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అల్లూరి...
జీకే వీధి–3 ఎంపీటీసీ అభ్యర్థిగా శెట్టి నాగేశ్వరరావు ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం జీకే వీధి–3 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా శెట్టి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో తనకు కేటా...
రెడ్ అలర్ట్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన.. ప్రజలకు భరోసా
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వాతావరణ పరిస్థ...
జీ.కే.వీధిలో ఎంపీటీసీ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థులు నాలుగు స్థానాలకు పేర్లు ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులను ఖరారు చేసింది. మండల పరిధిలో నాలుగు ఎంపీటీసీ స్థానాలకు...
తుఫాను వేళ రేషన్ సరుకుల కొరత రాకూడదు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంచాలి.. అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులన...
గ్రామాభివృద్ధి నినాదంతో జీకే వీధి–3 బరిలో శెట్టి నాగేశ్వరరావు ఓటర్లను కలుస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జీకే వీధి–3 స్థానిక ఎన్నికల్లో శెట్టి నాగేశ్వరరావు పోటీ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను నే...
జీకే వీధి జెడ్పీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. బీ-ఫారం అందజేత పార్టీ ముఖ్య నేతల సమక్షంలో అధికారికంగా పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్టీ ముఖ్య నేతలు అధికారికంగా బీ-ఫారం అందజేశారు...
నేల సంరక్షణతోనే సుస్థిర వ్యవసాయం ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం సంకాడ రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. సురేష్ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంపై రైతులకు అవగాహన సమా...
వర్షాల ముప్పు.. అప్రమత్తమైన జీకే వీధి రెవెన్యూ యంత్రాంగం
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు సో...
పాడేరులో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు వాల్మీకి ఆశయాలు, ధర్మమార్గం అందరికీ ఆదర్శం: కలెక్టర్ టి. నిషాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిషాంతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య...
జీకే వీధి–1 ఎంపీటీసీ బరిలో పూజారి లీలా ప్రసాద్ బీ-ఫారం అందజేత.. ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యమని వెల్లడి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జీకే వీధి–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూజారి లీలా ప్రసాద్‌కు అధికారికంగ...
అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి బాలరాజు ఆగ్రహం
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. సోమవారం గూడెంకొత్తవ...
పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి: కూర్మనాథ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చ...
తుఫాను హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నిషాంతి ప్రజల భద్రతకు ప్రాధాన్యం.. ఎన్నికల ఏర్పాట్లలోనూ సమన్వయం అవసరం
బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుఫాను హెచ్చరికలు జారీ అయినందున అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధ...
మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల సరఫరా డ్రోన్ పనితీరును పరిశీలించిన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో సకాలంలో మందులు అందించేందుకు అమలు చేస్తున్న డ్రోన్ సేవలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అత్యవసర మ...
ప్రయాణికుల ఇబ్బందులకు చెక్.. బస్ షెల్టర్‌కు మరమ్మతులు చేయించిన ఎస్‌ఐ సురేష్
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని జీకే వీధి గ్రామంలో శిథిలావస్థకు చేరిన బస్ షెల్టర్‌కు ఎస్‌ఐ సురేష్ చొరవతో మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక...
ఆర్‌వీ నగర్‌లో యువత సేవాభావం.. సొంత ఖర్చులతో వీధి దీపాల ఏర్పాటు!
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఆర్‌వీ నగర్ గ్రామ యువత ఐక్యతతో గ్రామాభివృద్ధికి ముందడుగు వేశారు. గ్రామంలో రాత్రివేళ వెలుతురు సమస్యను పరిష్కరించేందుకు యువత స్వచ...
No Shorts yet
This creator has not published any public Shorts.